కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

సొలొమోను రాజు తెలివితక్కువ నిర్ణయం తీసుకున్నాడు

సొలొమోను రాజు తెలివితక్కువ నిర్ణయం తీసుకున్నాడు

[2 దినవృత్తాంతాలకు పరిచయం వీడియో చూపించండి.]

సొలొమోను రాజు ఐగుప్తు నుండి పెద్ద సంఖ్యలో గుర్రాల్ని, రథాల్ని తెప్పించుకున్నాడు (ద్వితీ 17:15, 16; 2ది 1:14, 17)

వాటిని చూసుకోవడానికి చాలామంది పనివాళ్లు అవసరమయ్యారు, కొత్త నగరాలు కట్టాల్సి వచ్చింది (2ది 1:14; it-1-E 174వ పేజీ, 5వ పేరా; 427వ పేజీ)

సొలొమోను మంచిగా పరిపాలించినప్పుడు ప్రజలు సంతోషంగా జీవించారు. అయితే తర్వాత ఆయన ప్రజల మీద మోయలేని బరువుల్ని పెట్టాడు. రెహబాము రాజయ్యాక, ఆ బరువుల్ని ఇంకా పెంచాడు. దాంతో ప్రజలు ఎదురుతిరిగారు. (2ది 10:3, 4, 14, 16) అవును, మన నిర్ణయాల వల్ల వచ్చే ఫలితాల్ని తప్పకుండా ఎదుర్కోవాల్సి ఉంటుంది.—గల 6:7.