కావలికోట—అధ్యయన ప్రతి అక్టోబరు 2015

ఈ సంచికలో 2015, నవంబరు 30 నుండి డిసెంబరు 27 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

‘అలాంటి వాళ్లను ఘనపర్చండి’

పరిపాలక సభలోని కమిటీలకు సహాయకులుగా ఎవరు సేవచేస్తారు? వాళ్లు ఏయే పనులు చేస్తారు?

మీ జీవితంలో దేవుని హస్తాన్ని చూస్తున్నారా?

బైబిల్లో, దేవుని ‘బాహువు’ అనే మాట దేన్ని సూచిస్తుంది?

“మా విశ్వాసము వృద్ధి పొందించు”

మన సొంత శక్తితో విశ్వాసాన్ని వృద్ధి చేసుకోగలమా?

జీవిత కథ

ఆయన తన యౌవనంలో తీసుకున్న నిర్ణయం గురించి ఎప్పుడూ బాధపడలేదు

నికొలై డ్యూబవీన్స్‌కీ ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌లో ప్రకటనా పనిపై నిషేధం ఉన్న కాలంలో నమ్మకంగా యెహోవా సేవ చేశాడు. అయితే జైలు జీవితం కన్నా కష్టంగా ఉన్న ఓ నియామకాన్ని ఆయన చేయాల్సివచ్చింది.

యెహోవా సేవమీదే దృష్టిపెట్టండి

దాదాపు 60 ఏళ్ల క్రితం, కావలికోట పత్రిక చెప్పిన ఓ విషయం అక్షరాలా నిజమైంది.

ఆధ్యాత్మిక విషయాలను ధ్యానిస్తూ ఉండండి

మీ దగ్గర బైబిలు ఉండని పరిస్థితి వస్తే, అప్పుడు కూడా మీరు ఆధ్యాత్మికంగా బలంగా ఉండగలరా?

జీవిత కథ

నాకైతే దేవుని పొందు ధన్యకరము

శార మైగకు తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు ఆమె ఎదుగుదల ఆగిపోయింది, కానీ ఆధ్యాత్మికంగా మాత్రం ఆమె ఎదుగుతూనే ఉంది

“జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును”

మీకు వచ్చే మెయిల్స్‌లో ఏవి మోసపూరితమైనవో, ఏవి కట్టుకథలో, ఏవి తప్పుడు వార్తలో ఎలా గుర్తించవచ్చు?