కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మ్యాసిమో టిస్తరెల్లి: ఒక రోబోటిక్‌ ఇంజినీరు తన నమ్మకాల గురించి వివరిస్తున్నాడు

మ్యాసిమో టిస్తరెల్లి: ఒక రోబోటిక్‌ ఇంజినీరు తన నమ్మకాల గురించి వివరిస్తున్నాడు

మ్యాసిమో టిస్తరెల్లి, ఒక రోబోటిక్‌ ఇంజినీరు. ఆయన కంప్యూటర్‌ విజన్‌ రంగంలో నిపుణుడు. నిజానికి, సైన్స్‌ మీద ఆయనకున్న అమితమైన గౌరవం, పరిణామ సిద్ధాంతాన్ని సందేహించేలా చేసింది.