కావలికోట: బైబిలు దాడుల్ని తట్టుకొని నిలిచింది

ముఖపేజీ అంశం

కొన్ని ముఖ్యమైన వాస్తవాలు

ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది జీవితాలను తీర్చిదిద్దిన ఏకైక గ్రంథం బైబిలు. కానీ బైబిలు నమ్మదగినదేనా?

ముఖపేజీ అంశం

పాడైపోయే పదార్థాలపై రాయబడినా బైబిలు నిలిచింది

బైబిలు రచయితలు, నకలు రాసేవాళ్లు పపైరస్‌ మీద, జంతు చర్మాల మీద రాసేవాళ్లు. మరి, వాళ్లకాలం నాటి రాతప్రతులు ఇప్పటివరకు ఎలా భద్రంగా ఉన్నాయి?

ముఖపేజీ అంశం

నాశనం చేయాలని చూసినా బైబిలు నిలిచింది

చాలామంది రాజకీయ నాయకులు, మతనాయకులు ప్రజలకు బైబిలు చేరకుండా, ముద్రించబడకుండా, అనువదించబడకుండా అడ్డుకున్నారు. కానీ వాళ్ల ప్రయత్నాలేవీ ఫలించలేదు.

ముఖపేజీ అంశం

బైబిలు సందేశాన్ని మార్చాలని చూసినా బైబిలు నిలిచింది

కొంతమంది నిర్లక్ష్యంగా, మోసపూరితంగా ప్రవర్తిస్తూ బైబిలు సందేశాన్ని మార్చడానికి ప్రయత్నించారు. వాళ్లు ప్రయత్నాలు ఎలా విఫలమయ్యాయి?

ముఖపేజీ అంశం

బైబిలు ఎలా నిలిచింది?

ఈ గ్రంథం ప్రత్యేకత ఏంటి?