కావలికోట జూలై 2014 | పొగతాగడం తప్పా?

ఈ విషయంలో దేవుని ఆలోచనను తెలుసుకోవడం, ఆ అలవాటు నుండి బయటపడడానికి మీకు సహాయపడవచ్చు.

ముఖపేజీ అంశం

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి

దానితో పోరాడడానికి మునుపెన్నడూ లేనంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఎందుకు విజయం సాధించలేకపోతున్నాం?

ముఖపేజీ అంశం

పొగతాగడం గురించి దేవుడు ఏమంటున్నాడు?

పొగాకు ప్రస్తావన బైబిల్లో ఎక్కడా లేదు, మరి మనకెలా తెలుస్తుంది?

బైబిలు జీవితాలను మారుస్తుంది

నేను అడిగిన ప్రతీ ప్రశ్నకు బైబిలు నుండే జవాబిచ్చారు!

మొదట క్యాథలిక్‌ మఠంలో నన్‌గా, ఆ తర్వాత కమ్యూనిస్టు కార్యకర్తగా సేవచేసిన ఈసోలీనా లామెల్లాకు రెండూ అసంతృప్తినే మిగిల్చాయి. తర్వాత ఆమెకు యెహోవాసాక్షులు పరిచయమయ్యారు. వాళ్లు బైబిలు ఉపయోగించి, తన జీవితానికి నిజమైన అర్థాన్ని కనుగొనేలా ఆమెకు సహాయం చేశారు.

మీరు శోధనను ఎదిరించవచ్చు!

దృఢ నిశ్చయాన్ని పెంపొందించుకోవడానికి మూడు చర్యలు సహాయం చేస్తాయి.

వారి విశ్వాసాన్ని అనుసరించండి

ఆమె తీవ్రమైన వేదనను తట్టుకుంది

మీరు తీవ్రమైన వేదనను అనుభవిస్తుంటే, యేసు తల్లియైన మరియ ఉదాహరణ మీకు సహాయం చేయగలదు.

ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు

లోకాన్ని పరిపాలించేది దేవుడే అయితే, ఇన్ని బాధలు ఎందుకున్నాయి?