కావలికోట—అధ్యయన ప్రతి ఫిబ్రవరి 2013

ఇది మన ఆధ్యాత్మిక స్వాస్థ్యం

మనుషుల కోసం, తన ప్రజల కోసం యెహోవా ఏమేం చేశాడో పరిశీలించడం ద్వారా మన ఆధ్యాత్మిక స్వాస్థ్యం పట్ల మీ కృతజ్ఞతను పెంచుకోండి.

హృదయంలో పుట్టే ఆలోచనల విషయంలో జాగ్రత్త!

కొన్నిసార్లు, తప్పుడు దారిని కూడా సరైనదే అన్నట్టు మన హృదయం మనల్ని మోసం చేస్తుంది. అసలు మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఎలా తెలుసుకోవచ్చు?

మహిమ పొందకుండా చేసే ప్రతీదానికి దూరంగా ఉండండి

దేవుడు ఇచ్చే మహిమను మీరు ఎలా పొందవచ్చు? వేటివల్ల దాన్ని పొందలేకపోవచ్చు?

ఆమె కయప వంశస్థురాలు

ఒకప్పుడు నిజంగా జీవించిన వ్యక్తుల గురించి, కుటుంబాల గురించి బైబిలు మాట్లాడుతోందని తవ్వకాల్లో బయటపడిన మిర్యాము శవపేటిక రుజువు చేస్తోంది.

ఆనాటి జ్ఞాపకాలు

“మర్చిపోలేనిది” సరైన సమయంలో వచ్చింది

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో, విశ్వాస పరీక్షలు ఎదుర్కోవడానికి జర్మనీలో ఉన్న సాక్షులకు కొత్త “క్రియేషన్‌ డ్రామా” ఎలా సహాయం చేసిందో తెలుసుకోండి.