కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
  • లోకంలో ఇన్ని బాధలు ఎందుకు ఉన్నాయి?

  • సమస్యల్ని పరిష్కరించుకునే తెలివిని మీరు ఎలా పొందవచ్చు?

  • దేవునికి మీపై వ్యక్తిగత శ్రద్ధ ఉందా?—1 పేతురు 5:6, 7.

  • మీరు దేవుని గురించి, ఆయన ఇష్టం గురించి ఇంకా ఎక్కువ ఎలా తెలుసుకోవచ్చు?

లక్షలమంది ఈ ప్రశ్నలకు సరైన జవాబుల్ని పవిత్ర లేఖనాలు చదివి తెలుసుకున్నారు. మీరు కూడా తెలుసుకోవచ్చు.

మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని అనుకుంటే, ఉర్దూలో అందుబాటులో ఉన్న నిజమైన విశ్వాసం—కుటుంబ సంతోషానికి మార్గం (Real Faith—Your Key to a Happy Life) అనే బ్రోషురును యెహోవాసాక్షుల దగ్గర ఉచితంగా తీసుకోండి. లేదా www.isa4310.com/ur వెబ్‌సైట్‌లో చదవండి. అలాగే దేవుడు చెప్తున్న మంచివార్త! బ్రోషురును ఉచితంగా తీసుకోండి. లేదా www.isa4310.com/te వెబ్‌సైట్‌లో చదవండి.