ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

కంబోడియా

తాజా గణాంకాలు—కంబోడియా

  • జనాభా—1,68,55,000
  • బైబిలు బోధించే పరిచారకులు—1,116 మంది
  • సంఘాలు—17
  • జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—15,295 మందికి ఒకరు

కావలికోట—అధ్యయన ప్రతి

చిన్నప్పుడే నేను చేసుకున్న ఎంపిక

అమెరికాలో ఉన్న ఒహాయోలోని కోలంబస్‌లో ఓ పిల్లవాడు కంబోడియా భాష నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకు? ఆ నిర్ణయం అతని భవిష్యత్తును ఎలా మార్చివేసింది?