ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

ఇతియోపియా

  • టిస్‌ఆబే గ్రామం, ఇథియోపియా—అంహరిక్‌ భాషలోని బ్రోషురును అందిస్తున్న దృశ్యం

తాజా గణాంకాలు—ఇతియోపియా

  • జనాభా—12,37,71,000
  • బైబిలు బోధించే పరిచారకులు—11,512 మంది
  • సంఘాలు—206
  • జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—11,053 మందికి ఒకరు

కావలికోట—అధ్యయన ప్రతి

యెహోవా నాకు ఊహకందని దీవెనలు ఇచ్చాడు

మాన్‌ఫ్రేట్‌ టోనాక్‌ ఆఫ్రికాలో మిషనరీగా సేవచేసినప్పుడు ఓర్పు చూపించడాన్ని, ఉన్నవాటితో సంతృప్తి చెందడాన్ని, ఇతర మంచి లక్షణాల్ని నేర్చుకున్నాడు.