కంటెంట్‌కు వెళ్లు

ప్రార్థన

ఎందుకు ప్రార్థించాలి?

దేవుడు మన ప్రార్థనల్ని వింటాడా?

సరైన విధంగా ప్రార్థిస్తే దేవుడు వింటాడని బైబిలు మనకు హామీ ఇస్తుంది.

ఎందుకు ప్రార్థించాలి? దేవుడు నా ప్రార్థనలకు జవాబిస్తాడా?

దేవుడు మీ ప్రార్థనలకు జవాబిస్తాడా లేదా అనేది మీరు ఎలా ప్రార్థిస్తున్నారనే దానిమీదే ఆధారపడి ఉంది.

ఎలా ప్రార్థించాలి?

దేవుడు మీ ప్రార్థనలు వినాలంటే ఏమి చేయాలి?

ఎప్పుడైనా, ఎక్కడైనా, గట్టిగా అయినా లేదా మనసులో అయినా దేవునికి ప్రార్థించండి. దేని గురించి ప్రార్థించాలో కూడా యేసు మనకు నేర్పించాడు.

నేను వేటి కోసం ప్రార్థించవచ్చు?

మన వ్యక్తిగత విషయాలు, తాను పట్టించుకోదగినవి కాదని, విలువ లేనివని దేవుడు అనుకోడు, ఎందుకో తెలుసుకోండి.

దేవుని అనుగ్రహం కోసం ప్రార్థిస్తూ ఉండండి

మనం ఎలా ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనలు వింటాడు, మనల్ని దీవిస్తాడు?

దేవుడు కొన్ని ప్రార్థనలు ఎందుకు వినడు?

దేవుడు ఎలాంటి ప్రార్థనలకు జవాబివ్వడో, ఎలాంటి వ్యక్తుల ప్రార్థనలు వినడో తెలుసుకోండి.

మనం యేసుకు ప్రార్థన చేయవచ్చా?

స్వయంగా యేసే ఆ ప్రశ్నకు జవాబు ఇస్తున్నాడు.

యేసు పేరిట ఎందుకు ప్రార్థించాలి?

యేసు పేరిట ప్రార్థిస్తే దేవుణ్ణి ఘనపర్చినట్లు అవుతుంది, యేసును కూడా గౌరవించినట్లు అవుతుంది. ఎలాగో తెలుసుకోండి.

నేను పరిశుద్ధులకు ప్రార్థించాలా?

మనం ఎవరికి ప్రార్థించాలని బైబిలు చెప్తుందో తెలుసుకోండి