కంటెంట్‌కు వెళ్లు

గుర్తింపు

మీరు ఎవరు? మీ నమ్మకాలు, విలువలు ఏంటి? మీరు వీటి గురించి బాగా అర్థంచేసుకుంటే, జీవితాన్ని చక్కగా నిర్దేశించుకుంటారు, అలాగే ఇతరులు మీ జీవితాన్ని కంట్రోల్‌ చేయకుండా చూసుకుంటారు.

నేను ఎలాంటి వ్యక్తిని

నా గురించి నాకు పూర్తిగా తెలుసా?

మీ నమ్మకాలు, సామర్థ్యాలు, బలహీనతలు, లక్ష్యాలు ఏంటో తెలుసుకోవడం వల్ల, ఒత్తిడిలో ఉన్నప్పుడు తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

నేను ఎవరంటే . . .

జవాబు తెలుసుకోవడం వల్ల మీరు కూడా సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొంటారు.

మీడియా చూపించేవాటిని ఎందుకు అనుసరించకూడదు?—1వ భాగం: అమ్మాయిల కోసం

మేము ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నాం అనుకునే చాలామంది కేవలం మీడియాలో చూపించేవాటిని కాపీ కొడుతున్నారంతే.

మీడియా చూపించేవాటిని ఎందుకు అనుసరించకూడదు?—2వ భాగం: అబ్బాయిల కోసం

మీడియా చూపించేవాటిని అనుసరిస్తే ఎదుటివాళ్లు మిమ్మల్ని అంతగా ఇష్టపడకపోవచ్చు. నిజంగా ఇలాంటి ప్రమాదం ఉందా?

నేను ఎంత బాధ్యతగా ఉన్నాను?

కొంతమంది యౌవనస్థులకు ఇతరులకన్నా ఎక్కువ స్వేచ్ఛ ఉంది. ఎందుకీ తేడా?

నిజాయితీగా ఎందుకు ఉండాలి?

నిజాయితీగా ఉండకపోతే ఏమైనా నష్టముందా?

మీలో ఎంత నిజాయితీ ఉంది?

ఈ మూడు భాగాల స్వీయ పరీక్ష ఉపయోగించి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి.

దేన్నైనా తట్టుకొని నిలబడే శక్తి నాకు ఉందా?

మనం సమస్యల్ని తప్పించుకోలేం. మనకొచ్చే సమస్యలు పెద్దవైనా, చిన్నవైనా వాటిని తట్టుకుని నిలబడే శక్తిని పెంచుకోవడం ప్రాముఖ్యం.

పరిస్థితులు మారినప్పుడు ఎలా అలవాటు పడాలి

మార్పులు సహజం, అంటే దానర్థం వాటిని సులువుగా తట్టుకోగలమని కాదు. కొంతమంది యవ్వనులు జీవితంలో మార్పులు వచ్చినప్పుడు ఏం చేశారో చూడండి.

నాకు ఎవరైనా సలహా ఇస్తే ఎలా స్పందించాలి?

కొంతమంది యౌవనుల మనసు ఎంత సున్నితంగా ఉంటుందంటే చిన్న సలహాకు కూడా చాలా బాధపడిపోతారు. మీది కూడా అలాంటి మనస్తత్వమేనా?

నా మనస్సాక్షికి ఎలా శిక్షణ ఇవ్వాలి?

మీ మనస్సాక్షి మీరు ఎలాంటివాళ్లో, వేటిని ముఖ్యమైనవిగా ఎంచుతారో చూపిస్తుంది? మరి మీ మనస్సాక్షి మీ గురించి ఏం చెప్తుంది?

వివక్ష అంటే ఏంటి?

వివక్ష అనే జబ్బు వేల సంవత్సరాలుగా మనుషుల్ని పీడిస్తోంది. ఆ జబ్బు మీకు సోకకూడదంటే ఏం చేయాలో బైబిలు చెప్తుంది.

ప్రతీది పర్ఫెక్ట్‌గా ఉండాలనే స్వభావం నాలో ఉందా?

చేయగలిగినదంతా చేయడానికి, చేయలేనిది కూడా చేయాలనుకోవడానికి మధ్య తేడాను మీరెలా వివరిస్తారు?

ప్రతీది పర్ఫెక్ట్‌గా ఉండాలని అనుకోకండి

మీ నుండి, వేరేవాళ్ల నుండి పర్ఫెక్షన్‌ ఆశించకుండా ఉండడానికి ఈ వర్క్‌షీట్‌ సహాయం చేయగలదు.

తోటివాళ్ల ఒత్తిడిని నేను ఎలా తట్టుకోవచ్చు?

బైబిల్లోని విషయాలు మీరు విజయం సాధించడానికి ఎలా సహాయపడతాయో తెలుసుకోండి.

మీ తోటివాళ్ల ఒత్తిడిని ఎదిరించండి!

మీరు మీకులా ఉండే బలం రావాలంటే నాలుగు పనులు చేయాలి.

నేను మంచి రోల్‌ మోడల్‌ని ఎలా ఎంచుకోవాలి?

రోల్‌ మోడల్‌ని పెట్టుకోవడం వల్ల మీరు సమస్యల్ని తప్పించుకోవచ్చు, మీ లక్ష్యాల్ని చేరుకోవచ్చు, జీవితంలో రాణించవచ్చు. కానీ ఎవర్ని రోల్‌ మోడల్‌గా చేసుకుంటే మంచిది?

మీ రోల్‌ మోడల్‌ని ఇలా ఎంచుకోండి

రోల్‌ మోడల్‌ని ఎంచుకోవడానికి ఈ వర్క్‌షీట్‌ సహాయం చేస్తుంది.

నా పనులు ఎలా ఉంటాయి

నేను ఎందుకు ఇతరులకు సహాయం చేయాలి?

వేరేవాళ్ల కోసం మంచి పనులు చేస్తే కనీసం రెండు ప్రయోజనాలు ఉంటాయి. అవి ఏంటి?

వేరే వాళ్లకు సహాయం చేయాలంటే ఏమి చేయాలి? ఎలా చేయాలి?

మీ చుట్టూ చూడండి-సహాయం కావాల్సినవాళ్లు మీ దగ్గర్లోనే ఉండవచ్చు. ఈ వర్క్‌షీట్‌లో ఇచ్చిన విషయాలు చేస్తే అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేయగలరు.

తప్పులు చేసినప్పుడు నేనేమి చేయాలి?

తప్పులు అందరూ చేస్తారు, కానీ అందరూ వాటినుండి గుణపాఠాలు నేర్చుకోరు.

తప్పు చేయాలనే ఒత్తిడిని ఎలా ఎదిరించవచ్చు?

తప్పుడు కోరికల్ని ఎదిరించడానికి సహాయం చేసే మూడు విషయాల్ని గమనించండి.

తప్పు చేయాలనే కోరికను తిప్పికొట్టండి

తప్పు చేయాలనే కోరికను ఆపుకునే వాళ్లే తిరుగులేనివాళ్లు. తప్పు చేయాలనే కోరికను అదుపు చేసుకోవడానికి సహాయం చేసే 6 సలహాలు.

నేను ఎలా కనిపిస్తాను

నేను అందంగా కనిపిస్తున్నానా?

అందం విషయంలో తరచూ చేసే మూడు పెద్ద తప్పులేంటో, వాటిని చేయకూడదంటే ఏం చేయాలో తెలుసుకోండి.

మీ కనబడేతీరు ఎలా ఉందో చూసుకోండి

మీరు చక్కగా కనిపించడానికి ఈ వర్క్‌షీట్‌ మీకు సహాయం చేస్తుంది.

కనబడే తీరు గురించి మీ వయసువాళ్లు ఏమంటున్నారు?

కనబడే తీరు గురించి సరైన విధంగా ఆలోచించడం యౌవనులకు ఎందుకు కష్టంగా అనిపిస్తుంది? వాళ్లకు ఏది సహాయం చేయగలదు?

కనబడే తీరు గురించి నేనెందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నాను?

మీ భావాల్ని ఎలా అదుపులో ఉంచుకోవచ్చో నేర్చుకోండి.

నేను చూడడానికి ఎలా ఉన్నానో అని బాధపడుతున్నానా?

మీ శరీర ఆకారం మీకు నచ్చకపోతుంటే, మీ గురించి మీరెలా సరిగ్గా ఆలోచించుకోవచ్చు?

అందంగా కనబడాలని నేనెందుకు వర్రీ అవుతున్నాను?

అద్దంలో మిమ్మల్ని చూసుకుని బాధపడుతున్నారా? అయితే మీరు ఏయే మార్పులు చేసుకోవచ్చు?

నేను పచ్చబొట్టు వేయించుకోవచ్చా?

మీరు తెలివైన నిర్ణయం ఎలా తీసుకోవచ్చు?

టాటూ వేయించుకునే ముందు బాగా ఆలోచించండి

లేఖనాన్ని టాటూగా వేయించుకోవచ్చా?