కంటెంట్‌కు వెళ్లు

ఈమధ్య హోమ్‌ పేజీలో వచ్చినవి

 

మన భూమి ఎప్పటికీ ఉంటుందని దేవుడు మాటిచ్చాడు

మన భూమి ఎప్పటికీ ఉంటుందని, జీవులతో కళకళలాడుతూ ఉంటుందని నమ్మడానికి ఏ కారణాలు ఉన్నాయి?

నేను పాజిటివ్‌గా ఎలా ఆలోచించగలను?

ఈ సలహాలు పాటిస్తే మీరు పాజిటివ్‌గా ఆలోచించగలుగుతారు.

ఏది తప్పు? ఏది ఒప్పు?

మీరు దేన్నిబట్టి నిర్ణయం తీసుకుంటారు? మీకు సరైన దారిని ఎవరు చూపించగలరు?

 

పొగతాగడం తప్పా?

పొగతాగడం గురించి బైబిలు ఏమీ చెప్పకపోతే, ఈ ప్రశ్నకు జవాబు ఎలా తెలుస్తుంది?

ఆడవాళ్లను దేవుడు పట్టించుకుంటాడా?

ఒక స్త్రీగా మీరు అన్యాయాన్ని, అవమానాన్ని ఎదుర్కొంటున్నారా? అయితే, ఈ ఆర్టికల్‌ మీకు ఎంతో ఓదార్పును ఇస్తుంది.

 

జీవితం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?

మా ఉచిత బైబిలు స్టడీ కోర్సు సహాయం చేస్తుంది.

 

కమ్ముకున్న యుద్ధ మేఘాలు వీడేదెప్పుడు?—బైబిలు ఏం చెప్తుంది?

త్వరలోనే యుద్ధాలన్నీ ముగిసిపోతాయి. అదెలాగో బైబిలు చెప్తుంది.

ఈస్టర్‌ గురించి బైబిలు ఏమి చెప్తుంది?

ఈస్టర్‌ పండుగకు సంబంధించిన ఐదు ఆచారాల మూలాలను తెలుసుకోండి.

“అంత్యదినములు” లేదా “చివరి రోజుల” సూచన ఏమిటి?

ప్రాణాంతకమైన జబ్బులు కూడా ఆ సూచనలో భాగమా?

 

బాధల గురించిన 5 ప్రశ్నలు​—⁠వాటి జవాబులు

విషాద ఛాయలు అలుముకున్నప్పుడు సత్యం తెలుసుకోవడం వల్ల మీరు ఓదార్పు పొందగలుగుతారు.

ఒత్తిడి నుండి బయటపడండి

ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతూ ఉంది. అయినా, దాని నుండి బయటపడే మార్గాలు ఎన్నో ఉన్నాయి.

మనుషుల్ని పరిపాలించడానికి దేవుడు ఎవర్ని ఎంచుకున్నాడు?

దేవుని ప్రభుత్వానికి నాయకుడిగా ఉండే అర్హత మానవ చరిత్రంతటిలో ఒకే ఒక వ్యక్తికి ఉంది.

 

వివక్ష అనే జబ్బును తీసేయడం సాధ్యమేనా?

మార్పు మన మనసులో, హృదయంలో మొదలవ్వాలి. వివక్షను తీసేసుకోవడానికి సహాయం చేసే ఐదు విషయాలు పరిశీలించండి.

విజ్ఞాన శాస్త్రం, బైబిలు

బైబిలుకు, సైన్సుకు పొందిక ఉందా? బైబిలు చెప్పే వాటిని శాస్త్రవేత్తలు కనుగొన్న వాటితో పోల్చి చూసినప్పుడు మన అవగాహన పెరుగుతుంది.

వివాహం, కుటుంబం

దంపతులకు, కుటుంబాలకు ఎన్నో సమస్యలు ఎదురౌతుంటాయి. బైబిల్లోని చక్కని సలహాలు కుటుంబ బాంధవ్యాలను మెరుగుపర్చి, బలపరుస్తాయి.

దేవుని మీద విశ్వాసం

ఇప్పుడు స్థిరంగా ఉండడానికి, భవిష్యత్తు విషయంలో నిజమైన ఆశతో జీవించడానికి విశ్వాసం మీకు సహాయం చేస్తుంది.